sandeep360tech

ముఖ్యమైన వర్డ్ ప్రెస్ థీమ్స్. Best Themes for WordPress Website

1. Astra 
ఫాస్ట్ మరియు మనకు నచ్చిన విధంగా ఉపయోగించవచ్చు.
Blog + Business   CLICK HERE

 

2. Ocean Wp

ఫాస్ట్ మరియు మనకు నచ్చిన విధంగా ఉపయోగించవచ్చు.
Blog + Business   CLICK HERE

 

3. Storefront

ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ సేల్ చేయటానికి ఉపయోగించవచ్చు.
Woocommerce Store  CLICK HERE

 

4. Hestia
బిజినెస్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Business Website      CLICK HERE

 

5. Sydney

బిజినెస్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.

Business Website      CLICK HERE

 

6. ColorMag
బ్లాగింగ్ మరియు న్యూస్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Blog + News Website  CLICK HERE

 

7. OnePress

బిజినెస్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Business Website      CLICK HERE

 

8. Power Blog
బ్లాగింగ్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Blog + Fast Loading  CLICK HERE

 

9. Rosa Lite
ఫుడ్ అండ్ రెస్టారెంట్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Food + Drinks + Hotel    CLICK HERE

 

10. Infinite Photography
ఫోటోగ్రఫీ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Photography        CLICK HERE

 

11. HitMag 
బ్లాగింగ్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Blog + Responsive+ SEO Friendly   CLICK HERE

 

  1. ఇంకా చాల రకాల థీమ్స్ ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. మనకి నచ్చిన థీమ్ సెలెక్ట్ చేసుకొని , బాగుంది అనుకుంటే కంటిన్యూ చేసుకోవొచ్చు. నచ్చకపోతే వేరే థీమ్ ఉపయోగించవచ్చు. 
  2. థీమ్ ఇన్స్టాల్ చేసే ముందు గూగుల్ లేదా యూట్యూబ్ లో డెమో ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవటం ద్వారా మంచి థీమ్ సెలెక్ట్ చేసుకోవొచ్చు. 
  3. థీమ్ ఇన్స్టాల్ చేసాక, దానికి అవసరమైన ప్లగిన్స్ (PLUGINS)ఉపయోగించటం ద్వారా మనకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవొచ్చు. 

Open chat
1
How can i Help You?
Hello,
Feel Free to Ask Your Questions. We can Reply English and Telugu.